BlueGlobe International
My status

Translation Services

Translation Services

Career With BlueGlobe

Banner
Banner
Banner

SAIC

"SAIC is a FORTUNE 500® scientific, engineering, and technology applications company that uses its deep domain knowledge to solve problems of vital importance to the nation and the world, in national security, energy and the environment, critical infrastructure, and health. BlueGlobe International LLC consistently provides language services on a global scale which meet the strict vendor standards required by SAIC."


Fulbright

"BlueGlobe cares .. our expectations were exceeded with accuracy and promptness. A long term relationship will benefit our firm and yours."


Crowell-moring

"Thanks again for extra-ordrinary services."


AAAS

"Friendly staff combined with unusual promptness and services will see our association always requesting BlueGlobe."

* For Translation - click flag

తెలుగు అనువాదం సేవలు

US Flag

బ్లూగ్లోబ్ ఇంటర్నేషనల్ - అర్హత పొందిన తెలుగు అనువాదకులను అందిస్తోంది

మా నిపుణులైన తెలుగు అనుమాదకులు, ఆధారభాష మరియు లక్ష్య భాష మరియు విషయ సంబంధమైన సంపూర్ణమైన పరిజ్ఞానంతో అనువాద సేవలు అందిస్తారు. అత్యధిక నైపుణ్యం, అనుభవం కలిగిన తెలుగు అనువాదకులతో ఒప్పందాలు కుదుర్చుకుని, బ్లూగ్లోబ్ ఏరకమైన, పరిమాణంలోని ప్రాజెక్టునైనా, వెబ్సైట్స్, ఇ-మెయిల్స్, లెటర్స్, మ్యాగజైన్స్, లీగల్ డాక్యుమెంట్స్, మెడికల్ జర్నల్స్, టెక్నికల్ మ్యాన్యువల్స్, బుక్స్, రెసీపీస్, మెనూస్, మొదలైనవి, ... చివరికి టాటూ కూడా అనువదించగలదు. పర్యవసానంగా, మేము ప్రాజెక్టులు విస్తృత శ్రేణి క్షేత్రాలనుండి అనువదిస్తాము: లీగల్, ఫైనాన్షియల్, మెడికల్, టెక్నికల్, మార్కెటింగ్, మొ. తప్పు-అనువాదాన్ని తప్పించడానికి అత్యధిక శ్రద్ధ వహిస్తూ, సమర్పించిన మెటీరియల్ అంతా ఒక నివాస తెలుగు అనువాదకుడు మాత్రమే అనువదించాడని బ్లూగ్లోబ్ ఖాతాదారులకు భరోసా కలిగించగలదు. ప్రాజెక్టుకు కేటాయింపబడ్డ అనువాదకుడు తప్పనిసరిగా నిరూపించదగ్గ అనుభవం మరియు ఖాతాదారుని ప్రాజెక్టు క్షేత్రంలో నిర్దిష్ట పరిజ్ఞానం కలిగి ఉండాలి. బేసిక్స్ మాత్రమే కాకుండా, వారు ఖచ్చితమైన అనువాదాన్ని సాధించడానికి అవసరమైన ప్రధానమైన “భాషా చిట్కాలు” కూడా అర్ధం చేసుకుంటారు.

బ్లూగ్లోబ్ ఇంటర్నేషనల్ ఎందుకు?

ఎందుకంటే మా పని మాకు గర్వకారణం మరియు ఫలితాల గురించి శ్రద్ధ తీసుకుంటాము. భాషా సేవలలో (అనువాదం, ఇంటర్ ప్రిటింగ్, కాపీరైటింగ్, లోకలైజేషన్, మొ) ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ లీడర్ గా, మేము వ్యక్తులకు మరియు వ్యాపారాలకు రెండింటికీ గ్లోబల్ స్కేల్లో సేవలందించగలుగుతున్నాము. మా ఖాతాదారులకు 100% ఖచ్చితమైన అనువాదాలు అందించడానికి, అనువాదం యొక్క ప్రతి దశలో అనేక నాణ్యత పరిశీలనలు జరుగుతాయి. బ్లూగ్లోబ్కి మీ మనశ్శాంతి ముఖ్యం మరియు అత్యంత ఖచ్చితంగా, మీరు హక్కుదారులైన మరియు ఆశించిన నాణ్యత పొందుతారు.

  • ప్రపంచవ్యాప్తంగా 100లకొద్దీ ప్రధాన భాషలు
  • అన్ని ప్రత్యేకతలు
  • అత్యంత కాంపిటీటివ్ రేట్స్
  • నాణ్యమైన సేవలు
  • అత్యధిక స్థాయిలో కస్టమర్ కేర్
  • ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న అనువాద సంస్థ
  • వందలకొద్దీ నిరూపించబడ్డ లాంగ్వేజ్ సర్వీస్ ప్రొవైడర్స్
  • మొదలు పెట్టినప్పటినుండి పూర్తి చేసేవరకు టీమ్ కాన్సెప్ట్
  • రోజూ 24 గంటలు, వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటుంది

మా 10-స్టెప్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్

మా స్టెప్ బై స్టెప్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ పాటించడం మా అన్ని తెలుగు ట్రాన్స్లేషన్ ప్రాజెక్టుల అద్భుతమైన నాణ్యతకు హామీ ఇస్తుంది:

  • ప్రతి తెలుగు ట్రాన్స్లేషన్ ప్రాజెక్టు ఒక నిపుణుడైన ప్రాజెక్టు మేనేజర్ ద్వారా విశ్లేషించబడుతుంది.
  • ప్రాజెక్ట్ మేనేజర్ ఒక వివరమైన ట్రాన్స్లేషన్ ప్లాన్ రూపొందిస్తాడు
  • ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ ఒక నిపుణుడైన అనువాదకుడికి కేటాయిస్తారు
  • ప్రాజెక్టుకి ప్రత్యేకంగా ఒక టెర్మినాలజీ డేటాబేస్ రూపొందించబడుతుంది.
  • ప్రాజెక్టుకి ఒక క్యాట్-టూల్ ప్రోగ్రామ్ చెయ్యబడుతుంది
  • ప్రాజెక్టు తెలుగులోకి అనువదించబడుతుంది
  • క్వాలిటీ కంట్రోల్ చెక్స్ ఎప్పుడూ ఉంటాయి
  • ట్రాన్స్లేషన్ అభ్యర్ధించబడిన ఫార్మాట్ (డిటిపి)లో ఉంచబడుతుంది
  • ట్రాన్స్లేషన్ మొత్తం ఒక నేటివ్ స్పీకర్ రెండవసారి ప్రూఫ్ రీడ్ చేస్తాడు
  • అనువాదకుడు మరియు ప్రాజెక్ట్ మేనేజర్ ఫైనల్ రెవ్యూ చేస్తారు - క్లయింట్ డెలివరీ

అర్హతపొందిన, నిపుణులైన, వృత్తినైపుణ్యం కలిగిన అనువాదకుల గ్లోబల్ నెట్వర్క్ టైట్ డెడ్లైన్ ఉన్న అతి పెద్ద ప్రాజెక్టు కూడా త్వరితంగా అందించగలిగే బ్లూగ్లోబ్ యొక్క సామర్ధ్యతకు హామీ ఇస్తుంది. లక్ష్య భాషకు ఆధార భాష అవసరాలు ఏవైనా (ఇంగ్లీష్(యుఎస్)కి తెలుగు, తెలుగుకి ఇంగ్లీష్(యుఎస్), లేదా ఏ భాష కాంబినేషన్ అయినా (హంగేరియన్-యుక్రేనియన్, హెబ్రూ-గ్రీక్, మొ) మా ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ ఖచ్చితత్వం మరియు నాణ్యతకు బ్లూగ్లోబ్ ఇంటర్నేషనల్ లో గ్యారంటీ ఉంది.

ట్రాన్స్లేషన్ రేట్స్ - తెలుగు భాష

ఒక ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ ధరను అనేక కారణాలు (టెక్స్ట్ నిర్దిష్టత, అభ్యర్ధించబడిన డెడ్లైన్, ప్రాజెక్ట్ వర్డ్ కౌంట్, డాక్యుమెంట్ ఫార్మాట్ మొ) ప్రభావితం చేస్తాయి. ఒక ఖచ్చితమైన కోట్ కోసం, ‘రిక్వెస్ట్ ఎ కోట్’ అనేదానిపై క్లిక్ చెయ్యండి మరియు ఆన్లైన్ ఫారం పూర్తి చెయ్యండి. తదనుగుణంగా సబ్జెక్ట్ ఫైల్స్, అవసరమైన సమాచారం మరియు అదనపు దాగి ఉన్న ఖర్చులు లేకుండా ఖచ్చితమైన కోట్ కోసం అవసరమైన డాక్యుమెంటేషన్ ఇమెయిల్ చెయ్యవచ్చు.

బ్లూగ్లోబ్ ఇంటర్నేషనల్ ఖాతాదారులకు సేవలందించడానికి, రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటుంది. మా స్నేహపూరితమైన సిబ్బంది మీ ప్రాజెక్టుకి సహాయపడడానికి వీలైనదంతా చేస్తారు.

లాంగ్వేజ్ ఫోన్ ఆపరేటర్:
ఇంగ్లీష్
+1.541.330.0450 (USA)

మా ఇ-మెయిల్ డెస్క్ (24/7) ఈ భాషలలో అందిస్తుంది:
ఇంగ్లీష్ - రష్యన్ - స్పానిష్ - చైనీస్ - ఫ్రెంచ్ - జపనీస్
This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it

గోప్యత మరియు సేవ

మా ఖాతాదారుల గోప్యత బ్లూగ్లోబ్ ఇంటర్నేషనల్ కి అత్యంత ముఖ్యమైనది. డాక్యుమెంట్లు, ప్రాజెక్టులు, ఇమెయిల్స్, లెటర్స్, డాక్యుమెంటేషన్ మొ. అన్నీ మా ఖచ్చితమైన గోప్యత మార్గదర్శకాలకు అనుగుణంగా పాటిస్తామని హామీ ఇస్తున్నాము. ప్రతి ఖాతాదారుడిని సౌకర్యవంతంగా మరియు మా సేవలతో, భరోసా కలిగించేటట్లుగా చెయ్యడమే మా నిరంతర లక్ష్యం, దయచేసి మా వెబ్ సైట్ సందర్శించండి మరియు మా ప్రైవసీ పాలసీని సమీక్షించండి. ఈ పేజీ మేము సేకరించే సమాచారం రకం, దానిని ఎలా రక్షిస్తాము మరియు సమాచారం ఎలా ఉపయోగిస్తాము అనేదానిపై ఖాతాదారుల ఎంపికలు అన్నీ తెలుపుతుంది. సేవల పట్ల మా నిబద్ధత మరియు ప్రైవసీని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి మా ప్రైవసీ పాలసీని డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాం. మీ సహకారం మరియు భాగస్వామ్యాన్ని మేము అభినందిస్తున్నాము! అత్యున్నతమైన నిజాయితీ మరియు సేవలపట్ల అసమానమైన నిబద్ధతలను పాటించడంవలన, వారి ప్రాజెక్టులను మరియు వ్యక్తిగత సమాచారాన్ని మాతో పంచుకునే అత్యున్నతమైన ఖాతాదారులను బ్లూగ్లోబ్ ఇంటర్నేషనల్ గర్వంగా సంపాదించుకోగలిగింది. మళ్ళీ మళ్ళీ వచ్చే క్లయింట్స్గా, వారు మా అత్యున్నతమైన ఆస్తి.

అనువదించినది కెజి ఆనంద్

Contact Us ఒక కెరీర్ కావాలని కోరుకుంటున్నారా?

మీరు భాషా సేవలలో నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులా? అలా అయితే, ఈ వెబ్సైట్ పై గల ఆన్లైన్ దరఖాస్తును మీరు పూరించాలని మేము ఆహ్వానిస్తున్నాము! ఇది ఉచితం, సులువైనది, మరియు మీ సమయంలో 5-7 నిమిషాల సమయం తీసుకుంటుంది.

Contact Us వృత్తిపరమైన ప్రూఫ్రీడింగ్!

ప్రూఫ్రీడర్గా అర్హత మరియు అనుభవం కలిగి ఉన్నారా? ఒక ప్రత్యేకమైన రంగంపై విద్యావంతులు లేదా శిక్షణ పొంది ఉన్నారా? తమ పనిని ఆస్వాదించే మా మాతృభాషా నిపుణుల బృందంలో చేరండి!

Contact Us నైపుణ్యం

బ్లూగ్లోబ్ ఇంటర్నేషనల్ లో, అత్యుత్తమమైనదే ఆమోదించబడుతుంది. అత్యధిక నాణ్యత మా సాధారణ ప్రమాణం. మా విస్తృతమైన పనితనం వల్ల మా ఖాతాదారులు మళ్ళీ మళ్ళీ వస్తారు.

Contact Us మమ్మల్ని సంప్రదించండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు మమ్మల్ని విశ్వసిస్తాయి -
... అండ్ సూన్ యు విల్

టెలిఫోన్:
+1.541.330.0450
+55.21.2262.1793
+91.172.2561020
మొబైల్ టెలిఫోన్:
+1.541.213.8526
+55.21.2262.1793
+91.981.4535577
అక్ష్ (ఉస-ఇండియా) :
+1.541.330.0451
+55.21.2262.1793
+91.172.2561020

www.blueglobetranslations.com

అనువాద సేవలు - 100లకొద్దీ భాషలలో

అరబిక్ హిబ్రూ
చైనీస్ ఇటాలియన్
డచ్ జపనీస్
ఇంగ్లీష్ లాటిన్
ఫ్రెంచ్ పోర్చుగీస్
జర్మన్ రష్యన్
గ్రీకు స్పానిష్
అన్ని భాషలు

Professional Translation Services Company

Request a Quote

 

feed-image Feed Entries

Get your FREE QUOTE now or call us directly at 1.541.330.0450 or 541.213.8526 (USA)


Warning: session_write_close() [function.session-write-close]: write failed: Disk quota exceeded (122) in /home/blueglob/public_html/libraries/joomla/session/session.php on line 556

Warning: session_write_close() [function.session-write-close]: Failed to write session data (files). Please verify that the current setting of session.save_path is correct (/tmp) in /home/blueglob/public_html/libraries/joomla/session/session.php on line 556